తెలుగు వెలుగు టీవీ - వార్తలు / హైదరాబాదు : రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సారధ్యంలో ,తెలంగాణ కమ్మ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. యాదగిరిగుట్ట లో కమ్మ సంఘం అన్నదాన సత్రానికి స్థలం కోసం సీఎం కు విజ్ఞప్తి చేశారు. ఈ అలాగే కమ్మ సామాజిక వర్గం సమస్యలపై వినతి పత్రం అందజేశారు. బండి రమేష్, బొడ్డు రవిశంకర్, బిక్కసాని నాగేశ్వరరావు,కె ఎస్ ప్రసాద్,కృష్ణ ప్రసాద్, కే. శ్రీనివాస్ రత్నాకర్ ఆధ్వర్యంలో కమ్మ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సీఎం కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ