Saturday, 19 September 2026 05:55:00 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

14 నెంబర్ పిహెచ్సిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి : పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ డిమాండ్

Date : 27 August 2024 07:01 PM Views : 710

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు నెహ్రు బస్తీలో వైద్య శిబిరాన్ని 14వ నెంబర్ పిహెచ్సి ఆధ్వర్యంలో నిర్వహించారు . మంగళవారం నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొన్న పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు డెంగ్యూ ,మలేరియా విష జ్వరాల బారిన ప్రజలు పడుతున్నారని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు వార్డులో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నేటి వైద్య శిబిరంలో సుమారు 80 మంది ప్రజలకు రక్త పరీక్షలు, బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురికి సీజనల్ జ్వరం ఉందని నిర్ధారించడం జరిగింది. కానీ రామవరం పి హెచ్ సి లో ఓపి రోగుల సంఖ్య పెరిగిన దానికి అనుగుణంగా వైద్యాన్ని అందించే స్టాఫ్ లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి పెరిగిన ఓపికి తగ్గట్టుగా స్టాఫ్ నర్స్ లు ,ఏఎన్ఎంలు, సబ్ స్టాప్ అటెండర్ ,స్వీపర్ ,ఫుల్ టైం డాక్టర్ని ,ఫార్మస్టిక్ అలాగే ఆశా వర్కర్లను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు .18 మంది పనిచేసే దగ్గర పదిమంది చేస్తే ఎలా ప్రజలకు వైద్యం అందుతుందని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి స్టాప్ సంఖ్యను పెంచాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నీ వైద్య శిబిరంలో డాక్టర్ రాము మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ,జ్వరం లక్షణాలు కనిపియ్యగానే వెంటనే వైద్యుని సంప్రదించాలని సూచించారు, ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లు రావుల కవిత, తార ,ఆశా వర్కర్ భవాని, ఆఫీస్ సబార్డినేట్ సుదర్శన్, అంగన్వాడి టీచర్ సరోజ ఏరియా పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :