తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ( ) మంగళవారం రాత్రి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలోని 34 వార్డులోని కొలువై ఉన్న గణనాధుడి శోభయాత్రను టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ప్రారంభించారు. అనంతరం సూపర్ బజార్ లో ఏర్పాటు చేసిన స్టేజ్ వద్ద గణనాయకులకు స్వాగతం పలికారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ స్వామివారి దయ, కృప ప్రజలపైన ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ