తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దమ్మపేట మండలం పట్వారీగూడెం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ