తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 15 తెలుగు వెలుగు ) 79 వ గణతంత్ర దినోత్సవ సంబరాలలో భాగంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం బాధ్యతాయుతంగా విధి నిర్వహణ క్రమశిక్షణ కలిగి ఉన్న ఉద్యోగులను ప్రభుత్వం ఎంపిక చేసి వారికి ఉత్తమ అధికారిగా ప్రశంస పత్రాల ను అందజేస్తారు దానిలో భాగంగా జూలూరుపాడు మండలం నందు ఇంటిలిజెన్సీ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ముల్లపాటి మురళి ఎంపికయ్యారు. ఈ ప్రశంస పత్రాన్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజ్ చేతుల మీదగా అందుకున్నారు పలువురు ఉన్నతాధికారుల మురళిని అభినందించారు
Admin
తెలుగు వెలుగు టీవీ