Wednesday, 04 November 2026 12:36:48 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

మంగళవారం మూడు నెలల ఫర్నిచర్ తయారీపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం: జిల్లా కలెక్టర్ జితిష్ వి పటేల్

Date : 28 July 2025 09:12 PM Views : 689

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మంగళవారం మూడు నెలల ఫర్నిచర్ తయారీపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం: జిల్లా కలెక్టర్ జితిష్ వి పటేల్ నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (NSTI), అంబర్‌పేట్, హైదరాబాద్‌లో ఇచ్చే ఈ శిక్షణకు, కనీసం పదో తరగతి ఉత్తీర్ణత, వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి. కార్పెంటర్ పనిలో కొంత అనుభవం మరియు ఆసక్తి ఉన్న పురుషులు జూలై 29వ తేదీ అనగా రేపు ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లో NSTI ప్రతినిదుల నుండి కోర్సు సంబంధిత పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. అదేవిధంగా ప్రీ-స్క్రీనింగ్ నిర్వహించబడుతుందని, మన జిల్లాకు చెందిన 10 మందితో మొదటి బ్యాచ్‌ను ఎంపిక చేస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మూడు నెలల పాటు స్వంత ఖర్చుతో ఉంటూ శిక్షణ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ గారు కోరారు. రూ. 5000 రిజిస్ట్రేషన్ ఫీజు జిల్లా యంత్రాంగం తరఫున చెల్లించబడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :