తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : పొలంలో చెట్టుకు ఉరివేసుకుని బానోతు భద్రం అనే వ్యక్తి మరణించిన ఘటన శుక్రవారం జూలూరుపాడు మండలం అన్నారంపాడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. గుండ్ల రేవు, రాచబండ్ల, కోయగూడెం గ్రామాల మధ్య గల పొలంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది
Admin
తెలుగు వెలుగు టీవీ