తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరు ఎస్ఐ రంజిత్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కేసులో బెయిల్ ఇచ్చేందుకు రూ.40,000 లంచం తీసుకుంటుండగా, ఎస్ఐను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఎస్ఐని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ