తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం పట్టణంలోని మెడికల్ కాలనీకి చెందిన భరణి వెంకట కార్తీక్ అనే న్యాయవాది తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఓ యువతి ఆదివారం సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. తనకు కార్తీక్తో పరిచయం ఎలా ఏర్పడింది, ఎలా మోసం చేశాడు, అనంతరం జిల్లా ఎస్పీని కలిసి జరిగిన విషయాన్ని వివరించినట్లుగా తెలిపింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశానుసారం భద్రాచలం టౌన్ పోలీసులను సంప్రదించి జరిగిన విషయాన్ని తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ