తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భద్రాద్రి జిల్లాలో కేంద్ర యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్య క్రమాలు జరుగుతాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. పాల్వంచ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉపన్యాస పోటీలు, స్వచ్ఛత అభియాన్ కార్య క్రమాలు నిర్వహిస్తామన్నారు. యువతకు మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ