తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు కరైగుట్టలలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఛత్తీస్గఢ్ వైపు భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాగా కర్రెగుట్టలలో 1000 మందికి పైగా మావోలు ఉన్నారని ఐదు రోజులుగా ఇక్కడ కూంబింగ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే కూంబింగ్ ఆపాలని మావోయిస్టులు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ