తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దీక్షా శిబిరం లో సింగరేణి జిఎం పర్సనల్ కిరణ్ కుమార్ తో కునంనేనీ సమావేశం మారు పేర్లు, విజిలెన్స్ కేసులు, డిస్మిస్ కార్మికుల సమస్య ల పై కమిటీ ద్వారా పరిష్కారానికి స్పష్టమైన హామీ దీక్షలు విరమింప చేసిన కూనంనేని కూనంనేని కి సింగరేణి వారసుల కృతజ్ఞతలు
Admin
తెలుగు వెలుగు టీవీ