తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాచలం లో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం నేలమట్టం. అనుమతులు లేకుండా నిర్మాణం. ఒక్కసారిగా కుప్ప కూలిన భవనం శిథిలాల కింద చిక్కిన ఆరుగురు దుర్మరణం. సహాయ చర్యలు చేపట్టిన రెస్క్యూ అండ్ పోలీస్ టీం.
Admin
తెలుగు వెలుగు టీవీ