Tuesday, 03 November 2026 04:14:09 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

అత్యధిక సభ్యత్వ నమోదు కావాలి ...పొనిశెట్టి వెంకటేశ్వర్లు (బీజేపీ పార్టీ జిల్లా సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్)

Date : 22 October 2024 04:42 PM Views : 705

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సభ్యత్వ నమోదు -2024 కార్యక్రమం లో భాగంగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రం లో సుజాత నగర్ మండల అధ్యక్షులు భూక్యా రాజేష్ ఆధ్వర్యంలో సుజాత నగర్ మండల కేంద్రం లో పత్తి రైతుల వద్దకు మరియు వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చెయ్యడం జరిగినది.ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్ పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు ఈ దేశ ప్రజలు మోడీ గారి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు కాబట్టి ప్రతి పక్షాలు ఎన్ని అబద్దపు ప్రచారాలు చేసిన ప్రజలు మోడీ గారిని మూడోవ సారి ప్రధాన మంత్రి ని చేసినారు అని అన్నారు అదేవిధంగా ఈ దేశ ప్రజల అభివృద్ధి & భద్రతే ముఖ్యం అని పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అని ప్రజలు గుర్తించి ప్రపంచం లోనే అత్యధిక సభ్యత్వం తీసుకున్నారు అని ఇప్పుడు కూడ బీజేపీ సభ్యత్వ రికార్డు ను మల్లి బీజేపీ పార్టీ నే బ్రేక్ చేస్తుందని అన్నారు.అత్యంత సామాన్యులు కూడ బీజేపీ పార్టీ లో జాతీయ అధ్యక్షులు, ప్రధానులు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు MLA ,MP లు ప్రజా ప్రతినిధులను చేసే పార్టీ బీజేపీ అని అన్నారు, ఎటువంటి తారతమ్యాలు లేకుండా కష్టపడి పనిచేసే వారికీ విలువ ఇచ్చే ఏకైక పార్టీ బీజేపీ అని అందుకే ప్రజలు స్వచ్చందంగా ఈ రోజు బీజేపీ పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారని అన్నారు. మిగిలిన రాజకీయ పార్టీల లాగ సభ్యత్వం చేసుకుంటే ఇన్సూరెన్స్ ఉంటుంది లేక ఇతర లాభాలు ఉంటాయి అని ప్రజలకు ఆశ చూపి సభ్యత్వాలు చేసే పార్టీ బీజేపీ కాదని ఈ దేశ వ్యాప్తంగా ఎటువంటి అసమానతలు లేకుండా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్న మోడీ గారి పని తీరు బీజేపీ పార్టీ నిర్మాణాత్మకమైన సిద్ధాంతాలు ప్రజలకు చెప్పి సభ్యత్వాలు చేసే పార్టీ బీజేపీ అని అన్నారు. కేవలం ఈ దేశ ప్రజల కోసం వారి అభివృద్ధి కోసం వారి వ్యక్తి గత జీవితాలు త్యాగం చేసి పని చేస్తున్న ఎందరో మహనీయులు ఉన్న పార్టీ కేవలం బీజేపీ అని అందుకే ప్రతి ఒక్కరు స్వచ్చందంగా బీజేపీ పార్టీ స్వభ్యత్వం తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమం లో బీజేపీ లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు మాలోత్ గాంధీ,గిరిజన మోర్చ జిల్లా కార్యదర్శి మాలోత్ ప్రశాంత్ నాయక్ , కుందూరు లక్ష్మీనారాయణ రెడ్డి, మలోత్ మోహన్,భూక్యా బాలు, తేజవట్ విజయ్,గణేష్,నరేష్, హర్షవర్ధన్ ,శ్రీను,శంకర్,బిక్కులాల్ , రెడ్డి, బలరాం లు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :