తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలురుపాడులోని చింతల తండ, బేతాళపాడు, మాచిన పేటలో ఉన్న పాఠశాలలు, పశువుల ఆసుపత్రులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మండల వ్యాప్తంగా ఉన్న మునగ తోటల పెంపకంను పరిశీలించారు.
చింతల తండా రైతులతో మాట్లాడి మునగ సాగు ప్రాముఖ్యతను వివరించారు. మునగ తోట సాగు చేస్తున్న రైతును అభినందించారు
Admin
తెలుగు వెలుగు టీవీ