తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉ. 6.30 గం. నుంచి ఉ.7.45 గం. వరకు జరిగే యోగా సంగమ్ కార్య క్రమంలో విద్యార్థులను భాగం చేయాలని సూచించింది. https://yoga.ayush.gov.in/ యోగా కార్యక్రమాలను పరిశీలించాలని తెలిపింది.
Admin
తెలుగు వెలుగు టీవీ