తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 24 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల కేంద్రంలోని సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ నెల 26 తారీకున శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా చిన్నారులచే కార్యక్రమం నిర్వహించారు చిన్నారులంతా శ్రీకృష్ణ గోపికమ్మల వేషధారణలో స్కూలుకి వచ్చారు. సెంట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం మిషనరీ స్కూల్ అయినప్పటికీ చిన్నారి బాలబాలికలకు హిందూ పండుగలు విశిష్టతను తెలుపుటకు సిస్టర్ హారతి ఈ కార్యక్రమం నిర్వహించారు
Admin
తెలుగు వెలుగు టీవీ