తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : చంద్రుగొండ మండలంలోని బెండాలపాడు గ్రామ శివారులో పేకాట స్థావరాలపై శుక్రవారం దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివరామక్రిష్ణ తెలిపారు. వారి వద్దా నుండి ఆరు సెల్ఫోన్లు, 8, 160 నగదు, నాలుగు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ