Thursday, 17 September 2026 09:50:14 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

బాబాసాహెబ్ అంబేద్కర్ ఘనంగా 68వ వర్ధంతి..

Date : 06 December 2024 05:31 PM Views : 630

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంబేద్కర్ ఆశయాల కోసం కృషి చేయాలి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత అంబేద్కర్ Sk,ఫహీమ్ దాదా బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి రామవరం కబరిస్తాన్ మరియు ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించిఖబర్స్తాన్ మరియు ఈద్గా కమిటీ అధ్యక్షులు sk, ఫహీమ్ దాదా మాట్లాడుతూ, భారత రాజ్యాంగా నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత అట్టడుగు ప్రజలకు ఆశాజ్యోతి అంబేద్కర్ గారిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల అభివృద్ధి తన లక్ష్యమని బ్రిటిష్ పరిపాలనలో దేశ ప్రజలు నలిగిపోయారని స్వసంత్రం అనంతరం ఈ దేశంలో ఉన్న అన్ని కులాలు మతాలు స్వేచ్ఛగా సమానంగా జీవించాలని లక్ష్యంతో ఎన్నో కష్టాలు నష్టాలు భరించి భారత రాజ్యాంగాన్ని రూపొందించారని, ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకుసేచ్చగా మాట్లాడే హక్కును కలుగ చేశారనిఅంతరానితనంతో తనలాంటి వాళ్లే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారనిఅటువంటి సమస్యలు దేశంలో మరల ఉండకూడదనే అందరికీ సమాన హక్కు భారత రాజ్యాంగంలో కల్పించారని, ఎన్నో త్యాగాలతోరూపొందించుకున్నటువంటి ఈ భారతదేశాన్ని కుల మతాల పై రాజకీయాలు చేస్తూకొంతమంది రాజ్యాంగ మూలాలను దెబ్బతీయడానికి చూస్తున్నారని,ఇటువంటి వారిని తరిమి కొట్టే బాధ్యత మనపై ఉందని,కుల మతాల విభేదాలు లేకుండా దేశ అభివృద్ధికి మనమంతా కృషి చేయాలని, పూల మాలలు వేసి ఫోటోకు పాలాభిషేకం చేసినంత మాత్రాన అంబేద్కర్ అభిమానులు కారని ఆయనకు ఈ దేశంలో మనమంతా సమాన హక్కులు పొంది మనమంతా ఐక్యంగా ముందుకు వెళ్లి అంటరానితనాన్ని తరిమి కొట్టినప్పుడే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ కి నివాళులు అర్పించినట్టని అంబేద్కర్ నిజమైన వారసులు అభిమానులు అవుతారని ఆయన అన్నారు అంబేద్కర్ భౌతికంగా మన నుంచి దూరం కావచ్చు మనం అనుభవించే ఈ స్వేచ్ఛ ఫలాలు ఉన్నంతకాలం ఆయన మనలో జీవించే ఉంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో,రసూల్, షమ్మీ, ఖయ్యుమ్,ఉస్మాన్,జావీద్,జలీల్, గౌస్, యాకుబ్,జానీ, రఫీ, అలీం, రహీం, జావీద్, బషీర్,యాకుబ్ పాషా. తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :