Sunday, 02 August 2026 06:17:07 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

తెలంగాణ గణిత పోరం ఆధ్వర్యంలో మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్ష

Date : 29 November 2024 04:13 PM Views : 760

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 29 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈరోజు TMF (తెలంగాణ గణిత ఫోరం) ఆధ్వర్యంలో మండల స్థాయి గణిత ప్రతిభా పరీక్ష ను నిర్వహించడం జరిగింది ఈ పరీక్ష సంబంధించిన ప్రశ్న పత్రాలను మండల విద్యాధికారి బి జుంకీలాల్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసింహ ఆవిష్కరించడం జరిగింది. మండల స్థాయి వాలంటీర్స్ లో విజేతలుగా ఇంగ్లీష్ మీడియం నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరుపాడు విద్యార్థి ఎన్ నిశాంత్ ద్వితీయ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పడమటి నరసాపురం విద్యార్థి బ ఏ బాలాజీ తృతీయ స్థానం సిహెచ్ వార్దేయ అదేవిధంగా తెలుగు మీడియం నుండి మొదటి నాలుగు స్థానాలు ఓ శ్రావణి జెడ్ పి హెచ్ ఎస్ గుండెపూడి , డి గౌరీ జడ్.పి.హెచ్.ఎస్ పాపకొల్లు, బి స్రవంతి జెడ్పిహెచ్ఎస్ గుండెపుడి , ఎం లోకేష్ zphs జూలూరుపాడు నిలిచారు, వీరందరికీ జిల్లా స్థాయిలో డిసెంబర్ 11న కొత్తగూడెం జిల్లాస్థాయి ప్రతిభా పరీక్ష జరుగును. విద్యాసాగర్ , ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ , జిల్లా గణిత ఫోరం ట్రెజరర్ లింగయ్య , మరియు మండల గణిత ఉపాధ్యాయులు శ్రీనివాసరావు , పురుషోత్తం ,జి వెంకటేశ్వర్ రావు , రమేష్ పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :