Thursday, 14 May 2026 02:21:35 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ NTR విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్

Date : 15 January 2025 06:28 PM Views : 1028

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 15 తెలుగు వెలుగు)జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు(ఎన్టీర్) విగ్రహాన్ని ఆవిష్కరించిన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కిని నరసింహులు, తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ నన్నూరి నర్సిరెడ్డి .ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు మహాశక్తిని దేశ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ... మనందరి ఆరాధ్య దైవం పేదవాడి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించి తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని అటువంటి గొప్ప వ్యక్తి విగ్రహావిష్కరణకు తాను హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నందమూరి తారక రామారావు ఒక నటుడిగానే కాకుండా రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చి పేదవాడి సంతోషం కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అందించిన మహా వ్యక్తిని కొనియాడారు. కోట్లాది రూపాయల ఆస్తులు కూడగట్టిన పేదవాడి సంతోషం కోసం తను ప్రతిరోజు ఆలోచిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జీవించారని నందమూరి తారక రామారావు భౌతికంగా మన మధ్య లేకపోయినా అతను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల మనసుల్లో జీవించి ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు , మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్, మరియు అభిమానులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :