తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ కల్పిస్తూ డీఈవో వెంకటేశ్వర చారి మంగళవారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు విజ్ఞప్తి మేరకు జీవో విడుదల చేశారు. జిల్లా అధ్యక్షుడు కల్లోజు శ్రీనివాస్ మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎండీ షఫీ, రవి, నరసింహా రావు, కృష్ణగోవిందు, ప్రభాకర్, రాజ్ కుమార్, క్రాంతి పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ