తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఇల్లందు : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 19 తెలుగు వెలుగు) : మండలంలోని స్టేషన్ తడికలపూడి మతిస్థిమితం లేని గుగులోత్ తరుణ్ (20) అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం 10 సంవత్సరాల ఇంటి పైకప్పు నుంచి పడి తల పగిలి మతిస్థిమితం కోల్పోయాడు. అప్పటినుంచి తల్లిదండ్రులని ఏదో ఒక ఇబ్బంది పెడుతూ ఉన్నాడన్నారు. ఈనెల 16న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగినాను అని వారికి చెప్పడంతో హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు.
Admin
తెలుగు వెలుగు టీవీ