తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది దళ సభ్యులు లొంగిపోయారని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ చేయూత' వల్ల మావోయిస్టులు లొంగిపోయారని ఆయన చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని, జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ