తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత మాజీ ప్రధాని / భారతరత్న ఆటల్ బీహారి వాజపేయి శతజయంతి ఉత్సవలను జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ భారతదేశం ఉన్నన్ని రోజులు శ్రీ భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు సువర్ణ అక్షరాలతో నిలిచి ఉంటుందని అన్నారు,ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ సడక్ యోజన, నేషనల్ హైవేలు,గ్రామాలలో ఉపాధి హామీ పథకం,దేశమంతటా భారీగా విమాన ఆశ్రయాలు నిర్మించడం, రైల్వేలను బలోపేతం చేయడం, అన్వాయుధాలను ప్రయోగించడం ఆయన ప్రధానమంత్రిగా ఉన్నన్ని రోజులు మచ్చలేని నాయకుడిగా అజాతశత్రువుగా ఉండి రాబోయే తరాలకు ఆదర్శంగా ఉన్నాడని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గుర్తు చేసుకున్నా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పైడిపాటి రవీందర్, జిల్లా నాయకులు ఎమూనూరి శివ, సీనియర్ నాయకులు గుమలాపురం సత్యనారాయణ, నియోజకవర్గ కన్వీనర్ టి. నరేంద్రబాబు,కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ శ్రీలం విద్యాసాగర్, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు గాంధీ నాయక్,సుజాతనగర్ మండల అధ్యక్షుడు వెంకన్న యాదవ్,సుజాతనగర్ మండల అధ్యక్షుడు వెంకన్న యాదవ్,మాజీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు గొడుగు శ్రీధర్ యాదవ్,పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు నాయకులుపురస్కరించుకొని జిల్లా పార్టీ ఆధ్వర్యంలో వారికి గణమైన నివాళులు అర్పించడనికి నిర్వహించడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ