తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తోట దేవి ప్రసన్నను నియమించారు. ఈ నియామకాలపై పలువురు నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చర్యతో పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది.
Admin
తెలుగు వెలుగు టీవీ