Wednesday, 04 November 2026 08:54:07 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

87 లక్షల గంజాయి పట్టివేత...అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపుతామని డి.ఎస్.పి షేక్ అబ్దుల్ రెహమాన్ అన్నారు:

Date : 08 September 2024 08:08 PM Views : 1951

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 8 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం జూలూరుపాడు లో పోలీసులు వాహన తనిఖీ చేపట్టగా ఎస్సై రాణా ప్రతాప్ కి నమ్మదగిన సమాచారం మేరకు కొత్తగూడెం వైపు నుండి ఖమ్మం వైపు వెళ్తున్న ఇన్నోవా కారులో సుమారు 87 లక్షల విలువ చేసే 246 కేజీ ల గంజాయిని జూలూరుపాడు పోలీసులు స్వాదినం చేసుకున్నట్లు తెలిపిన కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక ద్విచక్రవాహనం, నాలుగు సెల్ ఫోన్ లు, ఇన్నోవా కార్ ను స్వాదినం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు . బైకుపై వచ్చిన వ్యక్తిని పోలీసులు విచారించగా తన పేరు దుగ్గింపుడి శివశంకర్ రెడ్డి . కారు డ్రైవర్ గా వస్తున్న వ్యక్తి పేరు కలిపి నాగేంద్రబాబు అని చెప్పాడు దుగ్గినపూడి శివశంకర్ రెడ్డి పై గతంలో 6 కేసులు ఉన్నాయని ఇప్పుడిది ఏడవ కేసని డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ వివరించారు . డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ విలేఖరుల తో మాట్లాడుతూ అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిపై కఠిన తీసుకుంటామని చెప్పారు, జూలూరుపాడు ఎస్సై రాణా ప్రతాప్, సిబ్బంది మరియు సిసిఎస్ ప్రవీణ్, లను అభినందించారు. మీడియా సమావేశంలో డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, సిసిఎస్ ప్రవీణ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :