తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లంబాడీలపై జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా 14న కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు గిరిజన సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. ఆదివారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ జరుగుతుందని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చిన లంబాడీలను తొలగించేందుకు కుట్రపన్నుతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ