తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఫిబ్రవరి 20 (తెలుగు వెలుగు) : రోజున 24వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ గారైన శ్రీమతి బాలశెట్టి సత్యభామ సుందర్ రాజుగారికి 24వ వార్డు ప్రజలు ఘనంగా గజమాలతోని సత్కరించి పసుపు కుంకుమలను చీరే సారని శ్రీమతి సత్యభామ గారికి బహుకరించినారు ఇందులో పాల్గొన్న శ్రీ రాచకట్ల అశోక్, రాజశేఖర్, శ్రీను, సమ్మన్న ఎల్ఐసి శ్రీను రెడ్డి గారు వార్డు ప్రజలందరి సమక్షంలో ఘనంగా సత్కరించినారు. సత్యభామ దంపతులు మాట్లాడుతూ మా సేవలకు మెచ్చి మమ్ములను సత్కారించిన వార్డ్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రజా సేవలో ఎల్లప్పుడూ ఉంటామని అదే మాకు సంతోషమని, ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన భగవంతునికి ఆదరించిన వార్డు ప్రజలకు కృతజ్ఞులం అని తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ