Tuesday, 03 November 2026 02:38:02 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

తెలంగాణ పోరాట స్ఫూర్తి చాకలి ఐలమ్మ. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

Date : 10 September 2026 05:06 PM Views : 113

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ పోరాట స్ఫూర్తి చాకలి ఐలమ్మ.ఘనంగా దీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.తెలంగాణ దీరవనిత,తెలంగాణ పోరాటానికి స్పూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద రజక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న కామేష్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం,భుక్తి కోసం,విముక్తి కోసం నైజాం నిరంకుశ పాలనకు భూస్వామ్య దొరల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన మహా యోధురాలు అని,వరంగల్ పాలకుర్తి ప్రాంతంలో రజక కుటుంబంలో 26 సెప్టెంబర్ 1895న జన్మించిన చిట్యాల ఐలమ్మ కష్టపడి పండించిన పంటను తీసుకురమ్మని పంపిన దొర మనుషులతో ఈ పంట నాది,తీసుకుపోవడానికి దొర ఎవ్వడు నా ప్రాణం పోయాకే పంట కానీ భూమి కానీ మీరు దక్కించుకోగలరు అని దొరల గుండెల్లో బడభాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని ధీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు.ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ 10 సెప్టెంబర్ 1985 న అనారోగ్యంతో మరణించారని ఆమె పోరాట స్ఫూర్తిని బహుజన వర్గాలు ఆకలింపు చేసుకోవాలని,మన హక్కులకు విఘాతం కలిగినప్పుడు,అన్యాయం జరిగినప్పుడు పాలకులను ప్రశ్నించడం ఆమె పోరాట స్ఫూర్తి ద్వారా నేర్చుకోవాలని అన్నారు.ప్రజలు బహుజన వర్గాల పోరాటయోధుల చరిత్ర నుంచి స్ఫూర్తిని పొంది రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆకాంక్షించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :