తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ గా బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రవీణ్ కుమార్ భద్రాద్రి జిల్లా జడ్జి వసంత్ పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణ పరిధిలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ట్రాఫిక్ సమస్యల పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించిన జడ్జి వసంత్ పాటిల్ ప్రమాదాల నివారణ, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన పలు అంశాలపై ఎస్సై ప్రవీణ్ కుమార్ తో చర్చించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ