తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువును ప్రభుత్వం ఆగస్టు 31వరకు పొడిగించింది. ఈ సందర్భంగా రేపటి నుంచి రేషన్ దుకాణాల్లో 3 నెలల రేషన్‌ను పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 31 వరకు మూడు నెలల రేషన్ తీసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. అలాగే, పోర్టబులిటీ ద్వారా ఏ దుకాణం నుంచైనా రేషన్ పొందవచ్చని తెలిపింది. ఈ-కేవైసీకి ఈరోజే ఆఖరి రోజు కాగా, గడువును పెంచినట్లు వెల్లడించింది.
Admin
తెలుగు వెలుగు టీవీ