తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చరిత్రాత్మకమైన యూనివర్సిటీ TEESIDE LONDON నుండి పట్టా పొంది, కొత్తగూడెం లోని వారాహి ఫిజియో క్లినిక్ ద్వారా సేవలు అందిస్తూ సుపరిచితులైన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ వెంకట్ రాథోడ్ రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారు. 51 వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థి గా పోటీలో నిలిచారు.
Admin
తెలుగు వెలుగు టీవీ