తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణ 27 వ మహాసభ ఎంతో వైభవంగా కొత్తగూడెంలోని పద్మశాలీ భవన్ లో జులై 24 న జరిగింది, ఈ యొక్క కారిక్రమంలో అఖిల భారత యువజన సంఘం(ఏఐవైఎఫ్) జిల్లా నాయకులు అయినటువంటి బరిగెల భూపేష్, ఎస్ కె.ఖయ్యూమ్ ని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కి ప్రమోట్ చేస్తూ కొత్తగూడెం పట్టణ కార్యవర్గ సభ్యులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ ఆయన కి ఇచ్చినటువంటి బాధ్యాతను సక్రమంగా నిరవర్తిస్తు పార్టీ అభివృద్ధికి మరియు బలేపేతానికి క్రుషి చేస్తామని అన్నారు, ఈ యొక్క బాధ్యతను తమకు ఇచ్చినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె షాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ మరియు కౌన్సిల్ సభ్యులకి ధాన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ