తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ. 12 వేలు ఇస్తానన్న హామీనీ నెరవేర్చాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న ఏఐటీయూసీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి కొత్తగూడెం 2 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. మోటార్, ఆటో వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల జమలయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ