Wednesday, 04 November 2026 12:59:37 PM
# మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు.

కొత్తగూడెం మండలం రామవరం ప్రాంతానికి చెందినా ఎస్ కె, ఖయ్యూమ్ AIYF జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక

Date : 09 July 2025 08:45 PM Views : 719

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మండలం రామవరం ప్రాంతానికి చెందినా ఎస్ కె, ఖయ్యూమ్ AIYF జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక గత 12 సంవస్తరాలుగా AIYF అఖిల భారత యువజన సమాఖ్య సంఘం లో పనిచేస్తు ఎన్నో ప్రజా మరియు యువజన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తు రామవరం AIYF భగత్సింగ్ షాక కార్యదర్శి గా పనిచేసి అంచలాంచలుగా సంఘంలో ఎదుగుతు ఈ రోజు అఖిల భారత యువజన సంఘం (AIYF) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు, జూలూరుపాడులో జరిగిన AIYF జిల్లా 2 వ మహాసభలో జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్ కె, ఖయ్యుమ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది ఈ సందర్భంగా ఎస్ కె, ఖయ్యూమ్ మాట్లాడుతు తనను AIYF భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2 వ మహాసభలో జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారికి జిల్లా కార్యదర్శి ఎస్ కె, షాబీర్ పాషా గారికి మరియు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలిఉల్లా ఖాద్రీ గారికి ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర గారికి ధన్యవాదాలు తెలియ చేస్తు తనకిచ్చిన బాధ్యాతను దృష్టిలో పెట్టుకొని సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలా ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించటానికి సిద్ధంగా ఉన్నానన్నారు,

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :