తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు,ఉద్యోగులను విచారిస్తున్న డి.ఎస్.పి వై.రమేష్ రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ బృందం
Admin
తెలుగు వెలుగు టీవీ