తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచుపల్లి మండలంలో గురువారం రూ.2 కోట్ల విలువైన 400 కేజీల గంజాయి పెట్టుబడింది. పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కంటైనర్ లారీలో సినీ ఫక్కీలో గంజాయిని తరలిస్తుండగా చుంచుపల్లి మండలంలోని కంకర మిల్లు వద్ద పోలీసులు పెట్టుకున్నారు. కాగా పట్టుబడిన గంజాయి తరలిస్తున్న వ్యక్తుల పూర్తి సమాచారం తెలియాల్చి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ