Thursday, 17 September 2026 09:35:07 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

పోటు ప్రసాద్ మరణం సిపిఐకి పూడ్చలేని లోటు

Date : 28 November 2024 06:45 PM Views : 602

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మరణం పార్టీకి పూడ్చలేని లోటని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ అన్నారు. గురువారం సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించి పోటు ప్రసాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ కార్మిక వర్గ బలోపేతం కోసం కార్మిక సమస్యల పైన పెద్ద ఎత్తున కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించారు. పార్టీ విస్తరణలో తన కృషి మరవలేనిదని వారి మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరనిలోటని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు గుండెపోటుకు గురై మృతి చెందారు వారి మరణ వార్త దిగ్ర్భాంతికి గురిచేసింది ఈ నేపథ్యంలో సిపిఐ జూలూరుపాడు మండల డి సమితి పక్షాన ఒక ప్రకటనలో పోటు ప్రసాద్ మృతికి సంతాపాన్ని వారి కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు. ఉద్యమాలపై రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాల్లో పోరాటాల్లో కలిసి పనిచేశారని గుర్తు చేశారు. సంతాపం ప్రకటించిన వారిలో సిపిఐ మండల కార్యదర్శి గుండే పిన్ని వెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి sk నాగుల్ మీరా, సిపిఐ మండల సహాయ కార్యదర్శి sk చాంద్ పాషా, యలంకి మధు, Baba మాల సామేలు, నిమ్మటూరి లచ్చయ్య, గార్లపాటి శివకృష్ణ, కంచర్ల రాఘవేంద్రరావు, మహేష్, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, తదితరులు నివాళులర్పించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :