తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీతారామ ప్రాజెక్టు సాగునీటిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రాంతాలకు అందించాలని బీఆర్ఎస్ మహిళ నాయకురాలు సింధు తపస్వి ఆదివారం డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ సాగునీటిని పక్క జిల్లాలకు తరలించడాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నేతృత్వంలో ఈ నెల 30న తలపెట్టిన ఛలో పూసుగూడెం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ