Thursday, 17 September 2026 02:48:29 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

జిల్లాకే తలమానికం ఆర్.జే.ఎమ్ జట్టు..... ఫైనల్ లో విజేతగా నిలిచిన ఆర్.జే.ఎమ్ జట్టు

Date : 11 March 2025 05:40 PM Views : 760

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఒలింపిక్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి,జే.బీ.పీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ జిల్లాకే తలమానికంగా రాజేందర్ మెమోరియల్ యూత్(ఆర్. జే.ఎమ్) ఉందని జిల్లా ఒలింపిక్స్ అధ్యక్షులు డాక్టర్ యుగంధర్, జే.బీ.పీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు యెర్రా కామేష్ లు అన్నారు.పట్టణంలోని ప్రగతి మైదానంలో గత 15 రోజులుగా జరుగుతున్న భద్రాద్రి కొత్తగూడెం ప్రీమియం లీగ్ (బి.కే.పి.ఎల్) క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ఫైనల్ తో ముగిసింది.ఫైనల్ మ్యాచ్ లో ఫ్రెండ్స్ లెవల్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 89 పరుగులు సాధించి 90 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆర్.జే.ఎమ్ జట్టుపై ఉంచింది తర్వాత బ్యాటింగ్ చేసిన ఆర్.జే.ఎమ్. జట్టులోని మధు,ప్రభు చూడచక్కని షాట్లతో స్కోర్ వేగాన్ని పెంచారు.చివర్లో సాయి,చందు సిక్సర్ లతో విరుచుకుపడడంతో విజయ లక్ష్యం సునాయాసం అయింది.ఫైనల్ లో గెలుపొందిన ఆర్.జే.ఎమ్ జట్టు సభ్యులకు ఒలంపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి,జే.బీ.పీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కప్పును అందజేశారు.మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు 2 ఓవర్లు వేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసిన కుమార్ అందుకున్నాడు.ఈ సంధర్భంగా కామేష్,యుగంధర్ లు మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల జరుగుతున్న క్రికెట్ పోటీల్లో ఆర్.జే.ఎమ్. జట్టు పాల్గొంటూ విజయాలను తన ఖాతాలో వేసుకోవడం అభినందనీయమన్నారు,క్రికెట్ జట్టులో 11మంది క్రీడాకారులు సమిష్టిగా అడినప్పుడే అవతలి జట్టును ఓడించి విజయం సాధిస్తారని అన్నారు.గత15 రోజులుగా నిర్విరామంగా పోటీలు జరుగగా ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా తోడ్పాటు అందించిన అన్ని జట్లకు,టోర్నమెంట్ నిర్వాహకులు హరీష్ కు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఒలింపిక్స్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు,బండి భాస్కర్,మండల శీను,లింగేష్,పొన్నం అజయ్,శివ,కిరణ్,మేకల శేఖర్,వినయ్,సమీర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :