తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 22 (తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన సున్నం మహేష్ s/o పిచ్చా చారి ఇంటర్ ఫలితాల్లో 995 మార్కులతో విజయకేతనం ఎగరవేశాడు. టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ ఏన్కూర్ గురుకుల లో చదివాడు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కూడా స్టేట్ లో మొదటి ర్యాంక్ సాధించాడు.
Admin
తెలుగు వెలుగు టీవీ