తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట శనివారం రుణమాఫీ కానీ రైతులు ధర్నా చేపట్టారు. కాగా రోడ్డుపై రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయి. భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని రైతుల డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ