తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రగతి మైదానం లో 76వ గణతంత్ర దినోత్సవవేడుకలు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి . ముందుగా జిల్లా ఎస్ పి ప్రగతి మైదానం లోని తెలంగాణ అమర వీరుల స్తూపం పుష్పగుచ్చం సమర్పించారు .తదుపరి కలెక్టర్ జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. గౌరవ వందనం స్వీకరించిన తరువాత రాష్ట్ర మరియు జిల్లా అభివృద్ధి కార్యక్రమం కు సంబందించిన విషయాల గురించి ప్రసంగించారు. ప్రసంగం అనంతరం విద్యార్థులు సాంసృతిక కార్యక్రమాలు ప్రారంభించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ