Wednesday, 16 September 2026 07:38:20 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

పెండింగ్ స్కాలర్‌షిప్‌ఫీజు రియాంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: కళాశాలల బంద్‌కు AISF సంపూర్ణ మద్దతు. AISF జిల్లా కార్యదర్శి వరక అజిత్

Date : 08 September 2026 05:05 PM Views : 61

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్థానిక కొత్తగూడెం జిల్లా కేంద్ర లోని మొహమ్మద్ రజాబ్ అలీ భవన్ లో నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు sk షాహిద్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈసందర్బంగా AISF జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతు రాష్ట్రంలో గత 7 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు 11000 వేల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల యాజమాన్యాలు పిలుపునిచ్చిన. రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు ' అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు AISF భద్రద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో వున్నా స్కాలర్షిప్ ఫీజు రియాంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయక పోవడం వాళ్ళ కళాశాలల నిర్వహణ భారంగా మారడమే కాకుండా, లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకినెట్టివేయబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్‌లు అందక విద్యార్థులు పై చదువులకు దూరమయ్యే పరిస్థితి ఉందని ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడి పెండింగ్ లో ఉన్నటు వంటి బకాయిల సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ బంద్ కార్యక్రమంలో విద్యార్థులు, మేధావులు, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్, మర్మం ఉమా మహేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు కొరిమి సంజయ్, జిల్లా సహాయ కార్యదర్శి శ్యామల, హాసిని, స్వరాంజలి, సాత్విక తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :