తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామాలయం రోడ్లోని బాబు క్యాంపు ఎంపీడీవో కార్యాలయం నందు ఈనెల 8న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ అన్నారు. వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏదైనా డిగ్రీ, పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా, బీటెక్ విద్యార్హత కలిగి 18-35 ఏళ్ళ వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గలవారు పాల్గొనాలన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ