తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 1. బి. లక్ష్మీ (9121723645) 2. ఏం దివ్య (9908444383) 3. ఆర్. ఇందిర (9182207123). డ్రా నిర్వహణలో ముఖ్య అతిదిరాలుగా ఎన్. లావణ్య APP భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండా శ్రీదేవి సామాజిక కార్యక్రమాల సభ్యురాలు, పసుమర్తి విజయలక్ష్మి ప్రముఖ దంత వైద్యురాలు, శ్రీలక్ష్మి భద్రం తెరాల సంస్థ శ్రేయోభిలాషులు, కాపు సీతామహాలక్ష్మి ఎక్స్. మున్సిపల్ చైర్ పర్సన్, కే. రోజారమణి సామాజిక కార్యక్రమాల సభ్యురాలు మరియు పట్టణ మహిళా ప్రముఖులు. శంకర్ బాబు మిత్రులు గునిపాటి ఆనంద్, అయిత ప్రకాష్, జి. వి. వ్యాఖ్యాతగా తెరల వీరభద్రం మరియు వసుంధర స్టాఫ్ కలిసి కార్యక్రమమును విజయవంతముగా నిర్వహించినారు
Admin
తెలుగు వెలుగు టీవీ