తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 13 తెలుగు వెలుగు) : జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం భర్తీ చేయబడిన ఆయూష్ ఫార్మసిస్ట్ అభ్యర్థులకు డీఎంహెచ్త్వో నియామక ఉత్తర్వులను గురువారం అందజేశారు. జిల్లా ఎంపికల కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాలతో భర్తీ చేసిన తొమ్మిది మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ సమయపాలన పాటిస్తూ పని చేసే ప్రదేశంలోనే నివసించాలని ఫార్మసిస్ట్ అభ్యర్థులకు సూచించారు
Admin
తెలుగు వెలుగు టీవీ