తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియాలోని అన్ని మైన్స్/డిపార్ట్మెంట్లలో పనిచేసే కార్మికులు విధులకు గైర్హాజరు అవుతున్న వారికి 14-05-2025 బుధవారం ఉదయం 10 గంటలకు కౌన్సిలింగ్ ను కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ నందు గల ఆర్.సి.ఓ.ఏ క్లబ్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ గారి అధ్యక్షతలో నిర్వహిస్తున్నాము కావున 2025 సంవత్సరములో ఏప్రిల్.2025 వరకు 60 మస్టర్ల కన్నా తక్కువ ఉన్న ఉద్యోగులకు ఈ కౌన్సిలింగ్ కు హాజరై వారి యొక్క గైరహాజరకు కారణాలను తెలియజేయాలి.
Admin
తెలుగు వెలుగు టీవీ