తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం పట్టణం రిక్షా కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ గతంలో చర్ల రోడ్డులో ఉన్న కనకదుర్గ చిట్ ఫండ్ కంపెనీలో ఎంప్లాయిగా పనిచేశాడు. కనకదుర్గ చిట్ ఫండ్ ఎత్తివేయడంతో శ్రీనివాసుపై ఖాతాదారులు వత్తిడి చేయడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ